Tamil Nadu CM Vijay : మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే బాబు పాడె మోసిన విజయ్…. ఫొటోలు
Tamil Nadu CM Vijay : కొళత్తూరు ఎమ్మెల్యే, టీవీకే నేత వీఎస్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శుక్రవారం పెరంబూరులో జరిగాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బాబు భౌతికకాయం వద్ద నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు పాడెను సీఎం విజయ్ మోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Harish Thanniru
- Published on- November 20, 2026 / 09:26 PM IST
