Swetha Naidu : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే శ్రీలంక‌కు చెక్కేసిన శ్వేతా నాయుడు..

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగానే శ్వేతా నాయుడు (Swetha Naidu) త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి వెకేష‌న్‌కు శ్రీలంక వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5