Swathi Karimireddy : మేఘాలయ వాటర్ ఫాల్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నటి స్వాతి రెడ్డి..
తిమ్మరాజు పల్లి టీవీ సినిమాతో నటిగా అందర్నీ మెప్పించిన స్వాతి రెడ్డి తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి మేఘాలయ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ, వాటర్స్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 24, 2026 / 05:10 PM IST
Swathi Karimireddy
