Nivetha Thomas : శ్రీమతి ప్రమోషన్స్‌లో నివేదా థామస్.. ఫోటోలు..
నటి నివేదా థామస్ (Nivetha Thomas) నటించిన శ్రీమతి మూవీ జీ 5లో డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఆమె చేపట్టింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.





