Rashmi Gautam : కింద కూర్చుని.. అతిగా.. యాంకర్ రష్మి ఫోటోలు వైరల్..
యాంకర్ రష్మి (Rashmi Gautam) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏమీ లేని విషయాల గురించి కూర్చుని అతిగా ఆలోచించడం అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 21, 2026 / 03:52 PM IST
