Sangeeth Prathap : తండ్రయిన ‘ప్రేమలు’ నటుడు.. భార్య, కూతురుతో ఫోటోలు వైరల్..
మలయాళ నటుడు, ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్ ఇటీవలే తండ్రయ్యాడు. తన భార్య యాన్సి పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఆ పాపకు తార రైన్ అనే పేరు పెట్టినట్టు సంగీత్ ప్రకటించాడు. మలయాళ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన భార్య ప్రగ్నెన్సీ టైంలో, కూతురుతో దిగిన పలు ఫోటోలను సంగీత్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- November 26, 2026 / 12:04 PM IST
Sangeeth Prathap
