Bigg Boss Shiv-Priyanka Engagement : బిగ్ బాస్ ఇంట్లో నిశ్చితార్థం చేసుకున్న సీరియల్ నటి.. ఫోటోలు వైరల్..
Bigg Boss Shiv-Priyanka Engagement : సీరియల్ నటి ప్రియాంక జైన్ తన ప్రియుడు శివకుమార్‌తో (Priyanka and Shiv )బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంటిలోకి వచ్చిన ప్రియాంక, కంటెస్టెంట్‌గా ఉన్న శివకుమార్‌తో కలిసి అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు
- Thota Vamshi Kumar
- Updated on- November 13, 2026 / 10:28 AM IST
