Nayani Pavani : లక్ష ద్వీప్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ భామ. బికినీలో బోల్డ్ ఫోజులతో వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, డ్యాన్సర్ నయని పావని తాజాగా లక్ష ద్వీప్ కి వెళ్లగా అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీలో దిగిన పలు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published on- November 24, 2026 / 04:43 PM IST
Nayani Pavani
