Nani-Nithiin : ఒక‌ప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌.. ఇప్పుడు ఆ హీరో సినిమాకే నిర్మాత‌గా.. ఫోటోలు వైర‌ల్‌..

Nani-Nithiin : హీరో నాని ఒక‌ప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఇప్పుడు నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్ద‌రు నాటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఈ ఈ వెంట్‌లోని వీరిద్ద‌రి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17