MS Dhoni : ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత చెన్నైలో ధోని.. రజినీకాంత్, అజిత్‌తో మీటింగ్.. ఫోటోలు వైరల్..

మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎస్‌కె అభిమానులు బాధపడ్డారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని మొదటిసారి చెన్నై కి వచ్చారు. అనిరుద్ - కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ కి ధోని తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో ధోని అనేకమంది సినిమా స్టార్స్, ప్రముఖులను కలిశారు. రజినీకాంత్, అజిత్, నయనతార.. పలువురిని కలిసి కాసేపు మాట్లాడారు ధోని. అనంతరం కొత్త జంటని ఆశీర్వదించారు. దీంతో చెన్నైలో అనిరుద్ - కావ్య మారన్ రిసెప్షన్ నుంచి ధోని ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published on- November 23, 2026 / 10:47 AM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
MS Dhoni