Mohan Babu : 51 ఏళ్ళ నట ప్రస్థానం.. మోహన్ బాబు స్పెషల్ సెలబ్రేషన్స్..

మోహన్ బాబు సినీ పరిశ్రమలోకి వచ్చి నటుడిగా మారి 51 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. తన ఫ్యామిలీ, పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులతో మోహన్ బాబు 51 ఏళ్ళ నట ప్రస్థాన సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు మోహన్ బాబు టీమ్.

  • Published on- November 24, 2026 / 04:01 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Mohan Babu