Mirnalini Ravi : ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్.. హల్దీ వేడుకల ఫోటోలు వైరల్..
గద్దలకొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో మెప్పించిన హీరోయిన్ మృణాళిని రవి ఇటీవల తన ప్రియుడు మహావిష్ణుని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు షేర్ చేయగా తాజాగా వీరి హల్దీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ భామ.
- Saketh U
- Published on- November 24, 2026 / 06:29 PM IST
Mirnalini Ravi
