Swaswika : తమ్ముడి పెళ్ళిలో సందడి చేసిన ఇరుముడి లేడీ విలన్.. శ్వాసిక ఫొటోలు..

ఇటీవల ఇరుముడి సినిమాలో లేడీ విలన్ పాత్రలో మెప్పించింది మలయాళ నటి శ్వాసిక. తాజాగా తన తమ్ముడి పెళ్లి జరగడంతో పెళ్లి వేడుకలో సందడి చేస్తూ తన ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- November 17, 2026 / 03:10 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Irumudi Fame Swaswika Brother Wedding