Vaishnavi Sharma : భార‌త మ‌హిళా క్రికెట‌ర్ క్యూట్ స్పెల్ఫీలు.. వైర‌ల్‌..

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ (Vaishnavi Sharma) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె తీసుకున్న సెల్ఫీల‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/5
2/5
3/5
4/5
5/5