Genelia Deshmukh : ఇదేం ఫ్యాషన్ జెనీలియా.. చెవి కమ్మలుగా 5 పైసల కాయిన్స్.. కానీ..

హీరోయిన్స్ కొత్త కొత్త ఫ్యాషన్స్ తెస్తారని తెలిసిందే. తాజాగా జెనీలియా చెవి కమ్మలుగా 5 పైసల కాయిన్స్ ని పెట్టుకుంది. దీంతో ఇదెక్కడి ఫ్యాషన్ అంటూ ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇవి రియల్ కాయిన్స్ కాదంట. 5 పైసల కాయిన్స్ లా కనపడేలా కస్టమైజ్ గా చేయించిందంట జెనీలియా. వీటి కాస్ట్ కూడా ఎక్కువే అని సమాచారం. జెనీలియాను చూసి ఇంకెంతమంది ఇప్పుడు కాయిన్స్ ని చెవి కమ్మలుగా పెట్టుకుంటారో చూడాలి.

  • Published on- November 17, 2026 / 04:00 PM IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Genelia Deshmukh