CM Chandrababu Naidu Family : కుటుంబం సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్
CM Chandrababu Naidu Family : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలతో కలిసి గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలి విడత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండవల్లిలోని ఎంపీయూసీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- Harish Thanniru
- Published on- November 26, 2026 / 12:02 PM IST
