Neethu master : బిగ్‌బాస్ నుంచి బయటికి రాగానే.. నీతూ మాస్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. రోహిత్, షాలినీతో పాటు ఎవరెవరు వచ్చారో తెలుసా?
ఈ ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె బయటికి వచ్చాక బర్త్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. రోహిత్, షాలినీలతో పాటు పలువురు బిగ్‌బాస్ సీజన్ 10 నుంచి ఎలిమినేట్ అయిన వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 24, 2026 / 02:56 PM IST
