Anisha Ambrose : ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటి అనిషా అంబ్రోస్..
ఈ నగరానికి ఏమైంది 2 సినిమా నిన్నే థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనిషా అంబ్రోస్ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న పలు వర్కింగ్ స్టిల్స్, తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ సినిమా జ్ఞాపకాలను పంచుకుంది.
- Saketh U
- Published on- November 20, 2026 / 05:57 PM IST
Anisha Ambrose
