Aishwarya Rajesh : పింక్ శారీలో ముద్దుగా.. ఐశ్వర్య రాజేష్ ఫోటోలు వైరల్..
నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పింక్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- November 29, 2026 / 11:54 AM IST
