Aafiya Sayed : టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ.. అలియాస్ రుక్మిణీ హీరోయిన్ ఫోటోలు..
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) అలియాస్ రుక్మిణీ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా ఆఫియా అందంగా ముస్తామై వచ్చింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 29, 2026 / 10:28 AM IST
