Upasana : పిఠాపురంలో మెగా కోడలు ఉపాసన.. మాజీ కేంద్రమంత్రితో కలిసి పిల్లల కోసం.. ఫొటోలు..
నేడు మెగా కోడలు ఉపాసన పిఠాపురంలో అక్కడి పిల్లల కోసం అపోలో ఫౌండేషన్ ద్వారా మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. పిఠాపురంలో కార్యక్రమం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా హాజరయి ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్, జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
- Saketh U
- Updated on- November 20, 2026 / 04:40 PM IST
Upasana
