Family Pack : శ్రీ విష్ణు ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. నవ్వులే నవ్వులు..
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ప్యాక్ (Family Pack) చిత్ర టీజర్ వచ్చేసింది.
Sree Vishnu Family Pack Teaser
Family Pack : శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ ప్యాక్. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి మడోల్కర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.
