MEGAVERSE : చిరంజీవి పేరులో ఓ లెటర్ మిస్సింగ్.. మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు ఒకే చోట.. మెగావర్స్ ప్రోమో..
MEGAVERSE : మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగావర్స్ అనే టాక్షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు
Chiranjeevi MEGAVERSE promo release
MEGAVERSE : మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన మెగావర్స్ అనే టాక్షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ టాక్‌షోకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
ఇంగ్లీష్‌లో చిరంజీవి స్పెల్లింగ్‌లో N మిస్ అయిందని.. ఆ N నెట్ఫ్లిక్స్లా వచ్చేసిందని సింబాలిక్‌గా తెలిపారు. మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు ఒకే చోట చూడనున్నారని చెబుతూ ఈ వీడియో సాగింది. ఇక చివరిలో చిరంజీవి ఇది నా అడ్డా అంటూ చెప్పడం ఆకట్టుకుంది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Nivetha Thomas : శ్రీమతి ప్రమోషన్స్‌లో నివేదా థామస్.. ఫోటోలు..
N’ vacchesindi… MEGA collaboration kudiresindi! ❤️🔥
Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu! 💁🏻♂️
Anni oke chota! ✨MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE 🌟
Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix https://t.co/hqMrpdf8GM
— Netflix India South (@Netflix_INSouth) November 24, 2026
