-
Home » AP School Holidays
AP School Holidays
బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
November 19, 2026 / 08:59 PM ISTCyclone Akvan Alert : అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవులను ప్రకటించారు.. తుఫాన్ తాజా పరిస్థితులు, వాతావరణ శాఖ హెచ్చరికలివే..
ఏపీకి తుఫాను ముప్పు.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు.. అధికారుల కీలక ఆదేశాలు
October 26, 2026 / 09:39 AM ISTతుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో బడులకు సెలవులు(School Holidays) ప్రకటిస్తూ అధికారులు 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
ఏపీ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. రేపటినుంచి దసరా సెలవులు.. విద్యాశాఖ కీలక ప్రకటన
October 8, 2026 / 03:33 PM ISTఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా భారీ స్థాయిలో వరుస సెలవులు (School Holidays)రాబోతున్నాయి.
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నెలలో సెలవులే సెలవులు.. సింహాచలం వారికీ అదనంగా రెండు రోజులు
July 27, 2026 / 11:36 AM ISTఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆగస్టు నెల వరుస పండుగలు రావడంతో భారీగా సెలవులు (Holidays)లభించనున్నాయి.