నీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

Submitted on 24 April 2019
A woman went into the well of 60 feet depth for water

గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు విని కూడా మౌనంగా ఉండిపోవాల్సిన దుస్థితి వారిది. అందుకే 60 అడుగుల లోతున్న బావిలో ప్రతీరోజూ ఫీట్లు చేస్తూ నీటిని తీసుకువెళ్తారు.  హృదయాన్ని కదిలించే దృశ్యం మహరాష్ట్ర నాసిక్‌లోని బర్దివాడిలో ప్రతీరోజూ కనిపిస్తూ ఎందరినో ఆలోచింపచేస్తుంది. 

Woman
well
60 feet
depth
Water
maharastra
nasik

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు