Want reduced bill? Remove BJP, elect Congress: MP electricity dept's bizarre response to man's complaint

కరెంటు బిల్లు తగ్గాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి: ఎంపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీ కరెంటు బిల్లు తగ్గాలంటే బీజేపీని ఓడించాల్సిందే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిందే. అప్పుడే రూ.100కరెంటు బిల్లు వస్తుందని ఎంపీ చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసి కరెంటు బిల్లు రిమార్క్ ను హైలెట్ చేస్తూ.. ఈ కామెంట్లు చేశారు. 

మధ్యప్రదేశ్ లోని ఆగర్ మల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్.. తనకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు చూపిస్తూ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేశారు. రూ30వేలకు పైగా బిల్లు రావడంతో మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ అప్లికేషన్ ఐడీ కూడా రాసి ఉంచాడు. రెండో రోజు హరీశ్ జాదవ్ కు వెబ్ సైట్ లో ఇన్ఫర్మేషన్ చూసి షాకయ్యాడు. 

ఆ కంప్లైంట్ క్లోజ్ అయిందని ఉంది. అసలు ఏ యాక్షన్ తీసుకున్నారని.. క్లోజ్ చేశారంటూ మరోసారి ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ ఆఫీసుకు ట్యాగ్ చేశాడు.   
 దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మీకు చీపర్ బిల్లు రావాలంటే బీజేపీని పవర్ లో నుంచి తొలగించండి. కాంగ్రెస్ ను తీసుకొస్తే మీకు కరెంట్ బిల్లు రూ.100మాత్రమే వస్తుందంటూ కామెంట్ చేశారు.

 ఆగర్ మల్వా సిటీ పరిధిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఈ బిల్లు విషయంలో ఇన్వెస్టిగేషన్ తర్వాత సస్పెండ్ అయ్యారు. వెస్టరన్ రీజియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఈ మేర ఆదేశాలు జారీ చేసింది.