ఓటు వేసిన మళయాల స్టార్స్

Submitted on 23 April 2019
Veteran actors Mammootty and Mohanlal cast their votes

మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కేరళలోని మొత్తం 20లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతంది. కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Cast
VOTE
mamooty
Mohanlal
kerala
loksabha elections
kochi
trivunathapuram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు