అప్లై చేసుకోండి: UPSCలో ఉద్యోగాలు

Submitted on 19 October 2019
UPSC Recruitment 2019: Online Applications invited for 88 Botanist, Legal Officer and Specialist

దేశవ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (UPSC)లో బోటనిస్ట్, లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 88 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:
B.E, B-Tech, B.SC, MBA, PG, Diploma పాసై ఉండాలి. 

వయస్సు:
బోటనిస్ట్ కు 30 ఏళ్లు, లీగల్ ఆఫీసర్  40 ఏళ్లు, స్పెషలిస్టు 45 ఏళ్లు ఉండాలి. 

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు:
SC, ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 11, 2019.

దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 31, 2019.

Read Also: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

UPSC Recruitment 2019
Online Applications
Botanist
Legal Officer
Forensic Specialist

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు