Supritha : సుప్రీత కార్తీక పౌర్ణమి పూజలు.. ఫొటోలు..
సురేఖవాణి కూతురు, నటి సుప్రీత నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో, ఆలయంలో పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
- Saketh U
- Published on- November 24, 2026 / 10:05 PM IST
Supritha
