Anirudh Kavya Maran : తారలు దిగి వచ్చిన వేళ.. అనిరుద్ కావ్య మారన్ రిసెప్షన్‌లో.. స్టార్స్ అంతా ఒకే చోట..

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, వ్యాపారవేత్త కావ్య మారన్ వివాహం తర్వాత ఇటీవలే చెన్నైలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, తమిళ్ సినీ పరిశ్రమల స్టార్ సెలబ్రిటీలు, తెలుగు, తమిళ రాష్ట్రాల రాజకీయ నాయకులు, పలువురు వ్యాపారవేత్తలు, CSK ఐపీఎల్ టీమ్ మెంబర్స్.. అనేకమంది హాజరయ్యారు. స్టార్స్ అంతా ఒకే చోట చేరడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- November 23, 2026 / 06:32 AM IST
1/28
2/28
3/28
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28
Anirudh Kavya Maran Reception