Amardeep Chowdary – Maanas Nagulapalli: అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించిన సీరియల్ నటులు.. అమర్ దీప్, మానస్ నాగులపల్లి ఫొటోలు..
Amardeep Chowdary -Maanas Ayyappa Pooja : సీరియల్ నటులు మానస్ నాగులపల్లి, అమర్ దీప్ చౌదరి ఇటీవల అయ్యప్ప మాల వేసుకోవడంతో తాజాగా తమ కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. ఈ పూజకు హీరో శ్రీకాంత్, సుడిగాలి సుధీర్, సీరియల్ నటుడు ప్రభాకర్.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.










Serial Actors Amardeep Chowdary Maanas Nagulapalli Performs Ayyappa Padipooja
