Ruhani Sharma : ‘ఆకాశంలో ఒక తార’ వర్కింగ్ స్టిల్స్.. బిజిలి పాత్రలో జీవించేసిన రుహాణి శర్మ..
హీరోయిన్ రుహాణి శర్మ ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీ అనే కీలక పాత్రలో నటించింది. ఈ పాత్రలో తన అందంతో ఆకట్టుకోవడమే కాక నటనతో అందర్నీ మెప్పించింది రుహాణి శర్మ. తాజాగా ఈ సినిమాలోని పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 24, 2026 / 09:13 PM IST
Ruhani Sharma
