Ravi Mahadasyam : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు రవి మహాదాస్యం.. ఫొటోలు..
షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న రవి మహాదాస్యం ఇప్పుడిప్పుడే సినిమాల్లో వెబ్ సిరీస్ లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నాడు. తాజాగా రవి మహాదాస్యం తన ప్రేయసి, కాబోయే భార్యని పరిచయం చేస్తూ ఆమె పేరు కుముద అని చెప్తూ తనతో దిగిన పలు క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- November 28, 2026 / 08:09 AM IST
Ravi Mahadasyam
