Raashi Khanna : ఫ‌ర్జీ 2 షూటింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన రాశిఖ‌న్నా..

Raashi Khanna : షాహిద్ క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి, రాశిఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఫ‌ర్జీ 2. తాజాగా రాశి ఖ‌న్నా ఈ సిరీస్ షూటింగ్‌కు సంబంధించిన స‌ర‌దా సిల్ట్స్‌ను షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5