Priyanka Chopra : ఆస్ట్రేలియా జూలో వారణాసి బ్యూటీ.. ఫోటోలు వైరల్..
నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా జూను సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- November 24, 2026 / 12:23 PM IST
