Priya Bhavani Shankar : మరిన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఇరుముడి హీరోయిన్..

ఇరుముడి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఇటీవలే వారం రోజుల క్రితం తన ప్రియుడు రాజ్ వేల్ ని వివాహం చేసుకుంది. ఇప్పటికే తన పెళ్లి వేడుకల ఫోటోలు షేర్ చేయగా తాజాగా మరిన్ని పెళ్లి వేడుకల ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియా భవాని శంకర్.

  • Published on- November 23, 2026 / 07:03 AM IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Priya Bhavani Shankar