Manchu Vishnu Wife : వైఎస్ కుటుంబంలో పెళ్లి.. సందడి చేసిన మంచు విష్ణు భార్య.. ఫొటోలు..
వైఎస్ జగన్ అన్న వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. మంచు విష్ణు భార్య విరోనికా వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పెళ్ళికి విరోనికా తన తల్లితో కలిసి హాజరైంది. పెళ్ళిలో తన బంధువులతో, వైఎస్ విజయమ్మతో కలిసి దిగిన పలు ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసారు మంచు విష్ణు భార్య విరోనికా.
- Saketh U
- Published on- November 17, 2026 / 07:24 PM IST
Manchu Vishnu Wife Viranica
