Manjula Paritala : కార్తీక పౌర్ణమి.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన డాక్టర్ బాబు భార్య..
కార్తీక పౌర్ణమి సందర్భంగా డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ భార్య, సీరియల్ నటి మంజుల (Manjula Paritala) సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 25, 2026 / 07:26 PM IST
