Prabhas : ప్రభాస్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్.. ఫొటోలు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కలిశారు. డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడే లక్ష్యంగా హైదరాబాద్ లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో “హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ యాత్ర”ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనాల్సిందిగా ప్రభాస్ ని ఆహ్వానించి ఈ ఈవెంట్ కి సంబంధించిన టీ షర్టులను అందచేశారు.

  • Published on- November 23, 2026 / 07:12 AM IST
1/5
2/5
3/5
4/5
5/5
Prabhas