Ananya Sharmaa : మోడ్రన్ డ్రెస్‌లో అనన్య.. చెప్పులు పట్టుకుని మరీ.. ఫోటోలు
నటి అనన్య శర్మ (Ananya Sharmaa) మోడ్రన్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- November 23, 2026 / 05:45 PM IST
