Rashi Singh : మిల మిలా మెరిసిపోతున్న రాశిసింగ్.. ఫోటోలు వైరల్..
నటి రాశిసింగ్ (Rashi Singh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- November 23, 2026 / 07:44 PM IST
