Faria Abdullah : మెరూన్ కలర్ డ్రెస్‌లో మైమరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు..
మెరూన్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- November 24, 2026 / 09:56 AM IST
