Samyuktha : రంగస్థలంపై నవరసాలను పలికించిన హీరోయిన్.. సంయుక్త ఫొటోలు వైరల్..
హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా ఓ నాటకంలో నవరసాలను పలికిస్తూ చేసిన ప్రదర్శన నుంచి తన హావభావాలకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.





















Samyuktha
