Srimathi : శ్రీమ‌తి వ‌చ్చేసింది.. నివేదా థామ‌స్ కొత్త సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌..

నివేదా థామ‌స్ న‌టించిన శ్రీమ‌తి (Srimathi ) ట్రైల‌ర్ వచ్చేసింది.

Nivetha Thomas Srimathi Trailer release

Srimathi : మ‌ల‌యాళ భామ నివేదా థామ‌స్ రెండేళ్ల విరామం త‌రువాత న‌టించిన చిత్రం శ్రీమ‌తి. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. తిరువీర్, రేణూ దేశాయ్ కీలక పాత్ర‌లో న‌టించారు. ఈ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో డిసెంబ‌ర్ 4 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో నివేదా ‘మధుశ్రీ’ అనే మధ్యతరగతి గృహిణిగా క‌నిపించ‌నుంది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Raashi Khanna : ఫ‌ర్జీ 2 షూటింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన రాశిఖ‌న్నా..