-
Home » Visakhapatnam News
Visakhapatnam News
విశాఖ సీఐఐ సమ్మిట్.. ఏ కంపెనీ ఏ జిల్లాలో ఎంత పెట్టుబడి పెడుతోంది? ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..
November 14, 2026 / 02:01 PM ISTVisakhapatnam CII Summit Investments: ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సమ్మిట్లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.
సీఐఐ సమ్మిట్లో చంద్రబాబు, పవన్, లోకేశ్ సందడి.. ఫొటోలు వైరల్
November 12, 2026 / 02:31 PM ISTCII Summit in Visakhapatnam: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
విశాఖపట్నంలో టీడీపీ ఘన విజయం.. మేయర్గా ముక్కా శ్రావణి రికార్డు గెలుపు.. వైసీపీకి ఊహించని షాక్!
November 3, 2026 / 09:24 PM ISTVisakhapatnam Mayor : ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం(Visakhapatnam Municipal Results) మేయర్గా తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
తీవ్ర రూపం దాల్చిన 'అర్నబ్' తుపాను.. భోగాపురం, విజయవాడ నుంచి విమాన సర్వీసులు రద్దు.. వివరాలు ఇవే!
October 27, 2026 / 07:49 PM ISTCyclone Arnab Flights Cancelled: 'అర్నబ్' తుఫాన్ నేపథ్యంలో ఆరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు భోగాపురం, విజయవాడల నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలంలో సరికొత్త రికార్డ్.. గజం రూ.1.80 లక్షలు.. ఏకంగా రూ.366 కోట్ల ఆదాయం!
October 13, 2026 / 08:55 PM ISTVizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ హెచ్బీ కాలనీ భూముల ఈ-వేలంలో గజం ధర రూ.1.80 లక్షలు పలకగా, తొలి విడతలోనే రూ.366 కోట్ల ఆదాయం సమకూరింది.