-
Home » Sabarimala Railway Alert
Sabarimala Railway Alert
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే అలర్ట్.. రైళ్లలో ఈ పనులు చేస్తే చిక్కులే!
November 21, 2026 / 05:46 PM ISTSabarimala Pilgrims : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో కర్పూరం, అగరబత్తులు, దీపాలు వెలిగించడంపై ఆంక్షలు విధించింది. ఇరుముడి, పూజా సామగ్రి తీసుకెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే..