-
Home » Railway Modernization
Railway Modernization
సరికొత్త హంగులతో విశాఖ రైల్వేస్టేషన్.. రూ.660 కోట్లతో,14 ప్లాట్ఫారాలతో.. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి!
November 20, 2026 / 07:07 AM ISTవిశాఖపట్నం రైల్వేస్టేషన్(Visakhapatnam Railway Station) ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్లాట్‌ఫారాల సంఖ్యను 14కి పెంచుతూ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.660 కోట్లకు సవరించగా, ఎయిర్‌పోర్టు తరహాలో నిర్మించనున్న నూతన ఆకృతులను తాజాగా ప్రదర్శించారు.