-
Home » Murasu Cyclone
Murasu Cyclone
తెలంగాణలో మురసు తుఫాన్ బీభత్సం.. కుండపోత వర్షాలతో జలమయమైన జిల్లాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!
November 5, 2026 / 09:43 AM IST‘మురసు’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటల పాటు పలు జిల్లాలకు(Telangana Heavy Rains) వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మురసు తుపాన్ బీభత్సం.. తెల్లవారు జామున సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు..
November 3, 2026 / 08:37 AM ISTCM Chandrababu : మురసు తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
తీరం దాటిన మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
November 3, 2026 / 07:36 AM ISTMurasu Cyclone : ఏపీని మురుసు తుపాను వణికిస్తోంది. అయితే, మంగళవారం ఉదయం నెల్లూరు - నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరందాటింది.
తీరం దాటనున్న ‘మురసు’ తీవ్ర తుపాను.. అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. పలు రైలు సర్వీసులు రద్దు!
November 2, 2026 / 05:05 PM IST‘మురసు(Murasu Cyclone)’ తీవ్ర తుపాను ముప్పు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె మార్గాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.