-
Home » Lakdikapul One Way
Lakdikapul One Way
హైదరాబాద్ ట్రాఫిక్‌కు కొత్త దారి.. రిటైర్డ్ ఉద్యోగి ఐడియాతో లక్డీకాపూల్ చుట్టూ వన్‌వే లూప్ ప్లాన్!
November 10, 2026 / 08:05 AM ISTHyderabad Traffic Relief : హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు 73 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా వన్‌వే లూప్ ప్రతిపాదన సిద్ధమైంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఈ రూట్ లో కూడా వన్‌వే విధానం.. త్వరలోనే ట్రయిల్ రన్!
November 7, 2026 / 05:19 PM ISTహైదరాబాద్ లో ట్రాఫిక్(Hyderabad One Way Traffic) రద్దీని తగ్గించేందుకు లక్డీకాపూల్, సైఫాబాద్, రవీంద్ర భారతి మార్గాల్లో వన్‌వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.