-
Home » GO 19
GO 19
తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ.. జీవో 19 జారీ!
November 27, 2026 / 07:05 PM ISTవిదేశాల్లో ఉద్యోగాలు సాధించే నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు టామ్కామ్ ద్వారా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం(Telangana Government) జీవో 19 జారీ చేసింది.